సంఘటితంగా పని చేయడమే సమాజ పరివర్తన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రెండో రోజు కూడా ‘‘వ్యాఖ్యాన మాల’’ జరిగింది. ఈ సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ సంఘ్ దృష్టికోణాన్ని వివరించారు. సద్భావన - సకారాత్మక దృష్టి కోణం ఆవశ్యకత...