ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక
వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఛైర్మన్ జగదాంబికా పాల్ సోమవారం (ఫిబ్రవరి 3, 2025) లోక్‌సభలో సమర్పించనున్నారు. దీంతోపాటు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 31 నుంచి...









