ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్
‘రతన్ టాటా నేషనల్ ఐకాన్స్ అవార్డ్ 2025’, ‘ఇండియా విజనరీ లీడర్స్ సమ్మిట్ 2025’లతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని టాటా గ్రూప్ సంస్థల వితరణ విభాగం టాటా ట్రస్ట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో జరగబోయే ఆ కార్యక్రమాలకు టాటా ట్రస్ట్ ప్రోత్సాహం...









