News

ArticlesNews

‘అనంత’ అరసవల్లి… బూదగవి

అనంతపురం జిల్లాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ప్రాచీన ఆలయం ఉరవకొండ మండలం బూదగవిలో ఉంది. ఈ ఆలయం అనంత అరసవల్లిగా విరాజిల్లుతోంది.రథసప్తమి సందర్బంగా ఈ ఆలయ విశిష్టతలపై కథనం. దక్షిణ భారతదేశంలోనే...
News

కార్తాలో శ్రీ సనాతన ధర్మ ఆలయంలో మహాకుంభాభిషేకం

భౌగోళిక, రాజకీయపరంగానే కాకుండా సాంస్కృతికంగా, చరిత్ర పరంగా భారత్- ఇండోనేసియాల మధ్య వేల ఏళ్ల బంధం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సంప్రదాయం రెండు దేశాల్లోనూ ఉందని గుర్తుచేశారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో శ్రీ సనాతన ధర్మ...
ArticlesNews

‌త్రిమూర్తి స్వరూపుడు ఆదిత్యుడు

(ఫిబ్రవరి 04 - రథసప్తమి ) సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను...
News

‘‘ఇండియా పేరు మాత్రమే… అదే ’’భారత్’’ ఓ అనుభూతి

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా వేదికగా శిక్షా సంస్కృతి ఉత్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జ్ఞాన మహాకుంభ్’జరుగుతోంది. దీనికి దేశం నలమూలల నుంచి సాధు సంతులు హాజరవుతున్నారు. మన దేశాన్ని ఏమని పిలవాలి అన్న విషయంలో చాలా లోతైన చర్చే జరిగింది. అయితే.....
News

పార్లమెంటులో రామాయణం సినిమా ప్రదర్శన …ఎప్పుడంటే…?

భారత పార్లమెంట్ మరో అరుదైన సందర్భానికి వేదికగా నిలవనుంది. ఫిబ్రవరి 15న ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్‌ ప్రిన్స్ రామ’ సినిమాను పార్లమెంటు లో ప్రదర్శించనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాను...
News

టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం.. నిర్ణయాలు ఇవే

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశమైంది. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించింది. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమావేశంలో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు...
News

వసంత పంచమి సందర్భంగా 111 అడుగుల సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు

ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ ఘనంగా చేయడం పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణ 24 పరగణాల జిల్లా మహేస్థలలోని బాటానగర్‌లో 111 అడుగుల సరస్వతీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. చదువుల తల్లి మహామూర్తిని...
ArticlesNews

హకీకత్‌ రాయ్: ఇస్లాంలోకి మతం మారకుండా ప్రాణాలే త్యాగం చేసిన బాలవీరుడు

ప్రతీ యేటా వసంత పంచమి సందర్భంగా బాలవీరుడు హకీకత్ రాయ్ కథను తలచుకుని తీరాలి. తురుష్క ముష్కరులు చేపట్టిన మత మార్పిడి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన వారి వివరాలు చరిత్రలో నమోదవడం హకీకత్‌ రాయ్‌తోనే మొట్టమొదటిసారి మొదలయ్యాయి. ఇస్లాంలోకి మతం మారాలన్న...
News

కుంభమేళా ఎఫెక్ట్‌.. కాశీలో గంగా హారతి నిలిపివేత

మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్‌ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్‌లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని...
News

ఆలయాల్లో వీఐపీ సంస్కృతిని అరికట్టేలా మార్గదర్శకాలు జారీ చేయలేం

దేవాలయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులకు(వీఐపీలు) అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాచమర్యాదలు చేస్తూ ప్రత్యేక దర్శనాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) సుప్రీంకోర్టు తిరస్కరించింది. బృందావన్‌లోని శ్రీరాధా మదన్‌మోహన్‌ ఆలయంలో సేవాయత్‌గా పని చేస్తున్న విజయ్‌కిశోర్‌ గోస్వామి ఈ...
1 … 901 902 903 904 905 … 2,510
Page 903 of 2510