అత్యవసరానికి వాటర్ అంబులెన్సు.. అండర్ వాటర్ డ్రోన్లు
45 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమ స్థలిలో పవిత్ర స్నానాలు ఆచరించునున్న నేపథ్యంలో మహా కుంభమేళాకు వేదికగా అవతరించిన ప్రయాగ రాజ్ జిల్లా కట్టుదిట్టమైన భద్రతా చక్రవ్యూహంలో ఉంది. 1,000 మందికి పైగా పోలీసులు ప్రయాగ్ జిల్లాను పొరుగు...









