ఖోపోలీలోని చారిత్రక విరేశ్వర్ ఆలయంలో చోరీ.. నలుగురు అరెస్టు
మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలీలో ఉన్న 18వ శతాబ్దానికి చెందిన చారిత్రక శ్రీ భగవాన్ విరేశ్వర్ (విశ్వేశ్వర్) ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి పూణే, అహల్యానగర్ జిల్లాలకు చెందిన నలుగురు అలవాటు నేరస్తులను అరెస్టు...








