ప్రపంచ పటంలో సారనాథ్.. బుద్ధుడి తొలి బోధనల క్షేత్రానికి యునెస్కో వారసత్వ హోదా
వారణాసికి సమీపంలో, ప్రశాంత వాతావరణంలో కనిపించే సారనాథ్ చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచం మరోసారి గుర్తించింది. గౌతమ బుద్ధుడు తన తొలి ధర్మోపదేశం చేసిన ఈ పవిత్ర బౌద్ధ క్షేత్రానికి ప్రతిష్ఠాత్మక యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. దీంతో యునెస్కో జాబితాలో...









