News

News

గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అధికారులు వివరించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్...
News

ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’

ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ జీ రామ్‌జీ పథకం కింద అనంత అరణ్యాలు అనే కార్యక్రమానికి డ్వామా అధికారులు...
News

సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర

రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ కార్యకారిణి సభ్యుడు వి. భాగయ్య పేర్కొన్నారు. రాంచీలోని సరళా బిర్లా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో...
ArticlesNews

వందేళ్ల ఆరవీడు వంశ పాలన

శ్రీ ‌పుట్టపర్తి నారాయణాచార్యులు తన 12వ ఏట ‘‘పెనుగొండలక్ష్మి’’ అనే పుస్తకం రచించారు.‘‘దీనిని వ్రాయువేళకు నా వయస్సు పండ్రెండు సంవత్సరములు. ఆనాటికి నాకు ఛందస్సు కూడా రాదు కాని చిన్ననాటి నుండి తిక్కన భారతమును, జదువులు మాత్రమలవాటు. ఆ వాచక శక్తియే...
News

తెలుగు శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం.. గ్రహశకలానికి డాక్టర్ శ్రీరామ్ శరణ్ పేరు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ భీరవరసు శ్రీరామ్ శరణ్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) సౌర కుటుంబంలోని ‘1999 EX169’ గ్రహశకలానికి ఆయన పేరును అధికారికంగా ఖరారు చేసింది. సౌర కుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలపై...
ArticlesNews

సనాతన ధర్మంలో కుటుంబ విలువలు

"కుటుంబమే సమాజానికి పునాది – ధర్మమే కుటుంబానికి ఆధారం" అనే భావన సనాతన ధర్మంలో ప్రధానమైనది. భారతీయ సంస్కృతిలో కుటుంబం అనేది కేవలం రక్త సంబంధాల సమూహం మాత్రమే కాదు; అది ప్రేమ, త్యాగం, బాధ్యత, పరస్పర గౌరవం, ఆధ్యాత్మికత మరియు...
News

ఛత్తీస్‌గఢ్‌లో యుసిసి అమల్లోకి త్వరితగతిన ఏర్పాట్లు

దేశంలో సమాన పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - UCC) అమలు దిశగా ప్రతిపాదిత చర్యలు వేగవంతమవుతున్నాయి. ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల బాటలోనే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో యుసిసిని తీసుకురావడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది....
News

రామాలయ అర్చకుల కోసం శాశ్వత శిక్షణ కేంద్రం ఏర్పాటు

అయోధ్య: శ్రీరామ జన్మభూమి ఆలయంలో అర్చకత్వం నిర్వహించే పూజారులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు శాశ్వత అర్చక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంలో...
News

రామమందిర వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక ధార్మిక కమిటీ

అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయంలోని మతపరమైన వ్యవహారాల పర్యవేక్షణ కోసం తొమ్మిది మంది సాధువులతో కూడిన ధార్మిక కమిటీని ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అయోధ్యతో పాటు ఇతర ప్రాంతాల సాధువుల విశ్వాసాన్ని...
News

తిరువణ్ణామలైలో తెలుగు అన్నదాన సత్రం కూల్చివేతపై భక్తుల తీవ్ర ఆగ్రహం

తిరువణ్ణామలై:తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయ సమీపంలో అక్రమ ఆక్రమణల తొలగింపు పేరుతో అధికారులు ఒక ఆంధ్ర, తెలంగాణ అన్నదాన సత్రాన్ని కూల్చివేశారు. ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా అధికారులు బుల్డోజర్లతో వచ్చి సత్రాన్ని నేలమట్టం చేయడంపై భక్తులు, ముఖ్యంగా...
1 84 85 86 87 88 2,510
Page 86 of 2510