అయోధ్య, కాశీ, మధురలలో మందిరాలు నిర్మించి తీరుతాం: విశాఖలో సాధుసంతుల ఉద్ఘాటన
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం కోసం విశాఖలో నిర్వహించబడిన “హిందూ శంఖారావం”. తేది 09.12.2018న విశాఖపట్టణంలోని ఆళ్వార్ దాస్ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషద్ ఆధ్వర్యంలో “హిందూ శంఖారావం” పేరుతో సభ జరిగింది. భారత పార్లమెంటు సభ్యులందరూ పూనుకుని అయోధ్యలో...









