మమ్మల్ని చర్చి నుంచి కాపాడండి బాబోయ్ – పోలీసులను వేడుకుంటున్న మధురై వాసులు.
మధురైలోని సమయనల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రొత్తగా నిర్మితమైన చర్చి ముందు పెద్ద ఎత్తున గుమిగూడిన స్థానిక ప్రజలు “క్రైస్తవ మిషనరీలు హిందువులకు ధనాన్ని, కానుకలను ఎరవేసి మతం మార్చే ప్రయత్నం చేస్తున్నాయని, కాదంటే తమను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని...









