News

News

జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్​) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8700 కోట్లను కేటాయించింది. ప్రధానమంత్రి...
ArticlesNews

పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు?

మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, హింసాత్మక చర్యలు కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వలననే అనుకుంటే అది సమస్యని తేలిక చేసినట్లవుతుంది. గత కొంత కాలంగా కొన్ని స్వార్ధపర రాజకీయ, అసాంఘిక శక్తులు సత్యదూరమైన,...
News

విదేశాంగ కార్యదర్శిగా ష్రింగ్లా నియామకం

భారత విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా హర్షవర్దన్‌ ష్రింగ్లా నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్న ష్రింగ్లాను విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రధాని...
News

రోహింగ్యాలకు అత్తారిళ్లు హైదరాబాద్

దేశ భవిష్యత్తుకే ప్రమాదకరంగా పరిణమిస్తారని భావిస్తున్న, కేంద్రం ఎంతగానో ఆందోళన చెందుతున్న రోహింగ్యాలకు  హైదరాబాదులో ఇంటి అల్లుడికి జరిగినట్టు మర్యాద జరుగుతుంది.  హైదరాబాద్ వస్తే చాలు ఒక్క ఓటర్ ఐడి ఏంటి వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు కూడా...
News

దీదీకి షాకిచ్చిన కోల్ కతా హైకోర్టు

పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని రాజకీయ పక్షాలు, కొన్ని సంస్థలు వదంతులు వ్యాపింపజేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ చట్టాన్ని పశ్చిమబెంగాల్ లో...
News

నంద్యాలలో సక్షమ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమ్మేళనం

నంద్యాల పట్టణంలో సక్షమ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దివ్యాంగుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 300 మంది దివ్యాంగులు మరియు వారి తల్లిదండ్రులు అలాగే దివ్యాంగుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలు NGO'S పాల్గొన్నాయి. ప్రారంభం లో...
News

CAA, NRC అంటే ఏంటో తెలియకుండానే నిరసనలు – మీడియాకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్పిన నిరసనకారులు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితాలకు (ఎన్‌ఆర్‌సీ) వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పాల్గొంటున్న వారికి సరయిన అవగాహన ఉందా అనేది ప్రశ్నార్థకమే. వారిలో చాలామందికి అవి ఏమిటో, ఎందుకో తెలియదని...
News

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

CAA పై ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌ షియా ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌ సీఏఏకు మద్దతు తెలిపారు. ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...
NewsPublications

హిందూనగారా డిసెంబర్ 2019 సంచిక

CLICK HERE TO READ DECEMBER 2019 HINDU NAGARA EDITION ఈ సంచికలో… రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ, కాశ్మీర్ & లడాఖ్  అడ్వొకేట్ పరాశరన్ ను అభినందించిన ఆరెస్సెస్ అగ్రనేతలు ముస్లిములు తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి...
News

అన్య మత ప్రచారకులకు అక్కడ నో ఎంట్రీ

“మా గ్రామంలో ఉన్నవారంతా హిందువులే. ఇతర మతాలవారు మా గ్రామంలోకి ప్రవేశించి మత ప్రచారం చేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటాం” అని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కరగాం పంచాయితీ కి చెందిన నారాయణ వలస గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఈ...
1 … 2,455 2,456 2,457 2,458 2,459 … 2,559
Page 2457 of 2559