గుంటూరులో గుడిని కూల్చిన మున్సిపల్ అధికారులు
అనుమతి లేదనే కారణంతో గుంటూరులో బస్టాండ్ వెనక రైతు బజారు వద్ద గల కనకదుర్గమ్మ గుడిని అధికారులు అకస్మాత్తుగా పడగొట్టారు. దీంతో ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా గుడిని కూల్చటం ఏమిటని అధికారులపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అత్యంత అవమానకర రీతిలో గుడిని...









