దేవాలయ భూముల జోలికి వెళ్ళొద్దన్న ఏపీ సీఎం.
వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పేదల ఇళ్ల స్థలాల కోసం దేవాలయ భూముల జోలికి రాకూడదని నిర్ణయించుకుంది. రాబోయే 'ఉగాది' నాడు 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది....









