రెండువేల నోట్ల ముద్రణను నిలిపేసిన ఆర్బీఐ
రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2000 నోటునూ ముద్రించలేదని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన...









