News

News

లఖన్ వూలో సీఏఏ వ్యతిరేకుల పోస్టర్లు!

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ వ్యాప్తంగా వెలసిన పోస్టర్లు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 53 మందితో కూడిన బ్యానర్లను నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. దాదాపు 100 పోస్టర్లు అంటించినట్లు...
News

షేక్‌హ్యాండ్ వద్దు నమస్తే ముద్దు

కరోనావైరస్‌ (కొవిడ్-19) వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో దేశాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తులు కూడా కరచాలనం చేసేందుకు భయపడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ దీనిపై స్పందించారు. తమ దేశ ప్రజలందరు కరోనా వ్యాపించకుండా...
News

ఐదేళ్ళలో 320మంది అవినీతి అధికారులను సాగనంపాం : స్పష్టం చేసిన కేంద్రం

గడచిన ఐదు సంవత్సరాల్లో దేశంలోని దాదాపు 320మంది అవినీతి అధికారులకు ఉద్వాసన పలికామని కేంద్రం తాజాగా వెల్లడించింది. జులై 2014నుంచి ఫిబ్రవరి 2020 మధ్యకాలంలో దేశంలోని అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పదవీవిరమణ ఇచ్చామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు....
NewsProgrammsSeva

జాతరలో సేవాభారతి ఆహార వితరణ

శ్రీకాకుళం జిల్లా  పలాసలో యల్లమ్మ జామి జాతర సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో కార్యకర్తలు భక్తులకు మంచినీరు, పులిహోర వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ చురుగ్గా పాల్గొని తాము ఏర్పాటు చేసిన పదార్థాలను భక్తులకు ప్రేమగా అందించారు. ఎన్నో వ్యయ...
NewsProgramms

గడప లోపలే కులం గడప దాటితే హిందువులం

దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులకు దాని వెనకున్న అప్రకటిత సంఘవిద్రోహ శక్తుల కు సమాధానంగా హిందూ పరిరక్షణ వేదిక నంద్యాల వారి ఆధ్వర్యంలో లో జరిగిన హిందూ సంఘటన ర్యాలీలో దాదాపు 6 వేలకు పైబడి హిందూ సోదరులు మరియు మాతృమూర్తులు...
News

మేమూ మోడీ బాటలోనే అంటున్న భాజపా

దేశంలో అత్యంత సంబరంగా నిర్వహించుకునే రంగుల పండుగ హోలీపై ఈసారి కరోనా ప్రభావం పడనుంది. ఇప్పటికే ప్రధాని మోడీ తాను ఈ ఏడాది హోళీ సంబరాలకు దూరంగా ఉంటానని ప్రకటించగా భారతీయ జనతాపార్టీ కూడా మామూలుగా దేశవ్యాప్తంగా పార్టీ తరపున నిర్వహించే...
News

కరోనావైరస్ పై ప్రధాని సమీక్ష

కోవిడ్ -19 (కరోనావైరస్) పై సంసిద్ధతకు సంబంధించి విస్తృతమైన సమీక్షా సమావేశం జరిగింది. భారతదేశానికి వచ్చే వ్యక్తులను పరీక్షించడం నుండి తక్షణ వైద్య సహాయం అందించడం వరకు వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయి ”అని ప్రధాని ట్వీట్‌లో...
NewsProgrammsSeva

సేవా భారతి సేవలు అపూర్వం – గుంటూరు బాలమేళాలో కొనియాడిన వక్తలు

సేవా భారతి ద్వారా బాపట్లలో నిర్వహింప బడుతున్న అభ్యాసికల సమ్మేళనం “బాలమేళ” కోనా కళాక్షేత్రం బాపట్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ రఘుపతి గారు ఉపసభాపతి ముఖ్య అతిధిగా  విచ్చేశారు. శ్రీ కోన రఘుపతి గారు మాట్లాడుతూ బాపట్ల నగరంలో మరియు...
News

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ – 2020 కి ఆతిథ్యమివ్వనున్న బెంగళూరు

ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎ.బి.పి.ఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు మార్చి 15 నుంచి మార్చి 17 వరకు బెంగళూరులో జరుగుతాయని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ...
News

తుపాకి ఎక్కుపెట్టినోడు చిక్కిపోయాడు

ఈశాన్య ఢిల్లీ ఘటనల్లో తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కరవల్‌ నగర్‌కు చెందిన షారుఖ్ గా గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు విభాగం అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు....
1 … 2,382 2,383 2,384 2,385 2,386 … 2,510
Page 2384 of 2510