News

News

ఎన్నికల తర్వాతే షాహీన్‌బాగ్‌ నిరసనలపై విచారణ – స్పష్టం చేసిన సుప్రీం

దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలోని నిరసనలను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలపై విచారణ ప్రభావం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
News

కాశీలోని మసీదులో పురావస్తు సర్వేకు అనుమతి ఇచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు

కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చివేసిన తరువాత ఔరంగజేబ్ నిర్మించిన జ్ఞాన్ వాపి మసీదు యొక్క పురావస్తు సర్వేపై స్టే కొనసాగించాలన్న పిటిషన్ను వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం తిరస్కరించింది. లార్డ్ కాశీ విశ్వనాథ్ మరియు అంజుమాన్ ఇంటెజామియా బనారస్ &...
News

PFI నేతలతో AAP, కాంగ్రెస్ చెట్టపట్టాల్ – వెల్లడించిన ED

షాహీన్ బాగ్ షూటర్ ఆప్ సభ్యుడని వెల్లడించిన వెంటనే, షాహీన్ బాగ్ సిఎఎ వ్యతిరేక నిరసనకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) నిధులు సమకూర్చిందని, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ నాయకులు పిఎఫ్‌ఐ చీఫ్ తో నిరంతరం సన్నిహితంగా...
News

అమెరికా చేతిలో మరో అల్ ఖైదా నేత హతం

అమెరికా మరో కీలక ఉగ్రవాద నేతను హతమార్చింది. అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్‌ఖైదా నాయకుడు ఖాసీం అల్‌-రిమిని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలో నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అంగీకరించిన కొన్ని...
News

ఒక్క రూపాయి విరాళంతో అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఆరంభం

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించేందుకు 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాని'కి ప్రభుత్వం ఒక రూపాయిను విరాళంగా ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము రూపాయి నగదును కేంద్ర ప్రభుత్వం తరఫున ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు....
News

ఇజ్రాయెల్‌తో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం

మానవరహిత విమానాల (యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), డైనమెటిక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (డీటీఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భారత భద్రతా బలగాలకు అవసరమైన యూఏవీలను తయారుచేయనున్నారు. లఖ్‌నవూలో బుధవారం...
News

రక్షణ రంగం సత్తా చాటిన డిఫెన్స్‌ ఎక్స్‌పో

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో నిర్వహించిన డిఫెన్స్‌ ఎక్స్‌పో దేశ రక్షణ శాఖ సత్తాను చాటింది. భారత ఆయుధ సంపత్తి వీక్షకులను అబ్బురపరచింది. యుద్ధ వాతావరణంలో ఆయుధాల పనితీరును చాటి చెప్పేలా సాగిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. దూసుకొచ్చిన యుద్ధ ట్యాంకర్లు, ఆకాశంలోకి రివ్వున...
ArticlesNews

హథీరాంజీ మఠం విషయంలో దాగున్న రహస్యమేంటి? – ప్రశ్నిస్తున్న మఠాధిపతులు, వివిధ సంస్థల ప్రతినిధులు

ఐదారు వందల ఏండ్ల చరిత్ర కలిగిన హథీరామ్ జీ మఠం విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరింత పారదర్శకంగా ఉండి ఉంటే బాగుండేదని హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని హథీరాంజీ మఠం కష్టోడియన్...
News

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు

అయోధ్యలోని రామమందిరంపై పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు ఉంటారని కేంద్ర హోంమంత్రి...
1 2,383 2,384 2,385 2,386 2,387 2,502
Page 2385 of 2502