అప్పుడు దాడికి సహకారం – ఇప్పుడు కారాగారం
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుల్వామా దాడి ఘటనకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్టు చేసింది. వీరిలో ఒకరు పేలుడు పదార్థాలకు కావాల్సిన వస్తువులను సమకూర్చిన వ్యక్తి కావడం గమనార్హం. శ్రీనగర్‌కు చెందిన వాజీ-ఉల్-ఇస్లామ్(19)తో పాటు...









