సాయంత్రం ప్రారంభంకానున్న చంద్రయాన్ 2 కౌంట్ డౌన్
సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డ చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగనుంది.జీఎస్ఎల్వీ మార్క్ 2 ఎం 1 వాహక నౌకను ప్రయోగించేందుకు సైంటిస్టులు అన్ని...









