కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు సరిపోవు: WHO
అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహమ్మరి కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) ప్రతినిధి మైక్ ర్యాన్ పేర్కొన్నారు. వైరస్ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా...









