కరోనా నిధికి మొండి చేయి చూపిన పాక్
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధి ఏర్పాటులో మొండి చేయి చూపించింది. ఇటీవల మోడీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన సార్క్ దేశాల సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దూరంగా...









