తబ్లిగీ నేతపై కేసు నమోదు
'తబ్లీగీ జమాత్' నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను కాంధ్వలీ ఉల్లంఘించారని, నిజాముద్దీన్ మర్కజ్లో మతపరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా కరోనా...









