News

News

అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈరోజు అనగా బుధవారం (జూన్ 10) శంకుస్థాపన జరిగింది. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకంతో భూమిపూజ కార్యక్రమం ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఈ...
ArticlesNews

తిరుమల ఆలయాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల...
News

కోవిడ్ కట్టడికి సరికొత్త ఆశ రెమ్డెసివిర్‌

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన 'రెమ్డెసివిర్‌' ఔషధాన్ని కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు దేశాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోతుల్లో...
News

సరిహద్దుల్లో తొలగిన ప్రతిష్టంభన – వెనక్కి మరలిన ఇరు పక్షాల బలగాలు

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ ప్రాంతం నుంచి చైనా బలగాలు కొద్దికొద్దిగా వెనక్కు వెళుతున్నాయి. పాంగాంగ్‌ సెక్టార్‌లోని బలగాలు కూడా వెనక్కు మళ్లుతున్నట్లు భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చైనా బలగాలు నిన్నటి నుంచే విరమణ ప్రక్రియ ప్రారంభించాయని, అందుకు అనుగుణంగా...
News

జమ్మూ-కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని సుగూ గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది సుగూ గ్రామంలో...
News

అసోం చమురు బావిలో భారీ అగ్నిప్రమాదం

అసోంలో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా భగ్‌జన్‌ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) సంస్థకు చెందిన చమురు బావిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత 14 రోజులుగా సంస్థకు చెందిన చమురు బావిలో...
News

కాశ్మీర్లోని ఏకైక హిందూ సర్పంచ్ ను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఏకైక కాశ్మీరీ పండిట్ సర్పంచ్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.  ప్రాధమిక చికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజయ్ పండిట్ మరణించాడు.  ప్రశాంతంగా వున్న కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు చేసిన ఈ...
ArticlesNews

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్...
News

ఉత్తరప్రదేశ్ హిట్ : మహారాష్ట్ర ఫట్ – డాన్

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ దీన్ని కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ చేపడుతున్న చర్యలను పాకిస్థాన్‌ మీడియా ప్రశంసించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి అడ్డుకట్టవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌...
News

వలస కార్మికుల కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రం

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం...
1 … 2,341 2,342 2,343 2,344 2,345 … 2,510
Page 2343 of 2510