అఖండ భారత్ స్వాప్నికుడు… ఆధునిక స్వాతంత్ర్యోద్యమ పితామహుడు… స్వాతంత్ర్య వీర సావర్కార్
అఖండ భారత్ స్వాప్నికుడు ... ఆధునిక స్వాతంత్ర ఉద్యమ పితామహుడు... అపర భీష్ముడు స్వాతంత్ర్య వీర సావర్కార్ గారి జయంతి (28-05-1883 నుంచి 26-02-1966) నేడు. ఆ పుణ్యమూర్తిని స్మరిస్తూ... 1910 సం జులై 10 వ తేది, సూర్యోదయం అవుతున్న...









