జూలై 15, 1962 లో వచ్చిన వార్తాపత్రిక శీర్షిక, 'చైనీస్ దళాలు గాల్వన్ పోస్ట్ నుండి ఉపసంహరించుకుంటున్నాయి'. అనేది. అదే వార్త ఇప్పుడు జూలై 2020 లో కూడా వైరల్ అవుతోంది. 1962 నాటి అనుభవం మనకు ఇప్పుడు ఒక హెచ్చరిక...
టిక్ టాక్తో సహా 59చైనా యాప్లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. భారత్ దారిలోనే అమెరికా అడుగులు వేస్తోంది. తాజాగా టిక్టాక్తోపాటు చైనా సామాజిక మాధ్యమాల యాప్లను నిషేధించే యోచనలో ఉన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఓ అంతర్జాతీయ...
తూర్పు లడఖ్లోని ఎల్ఐసిలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక పెద్ద ముందడుగు పడింది. కార్ప్స్ కమాండర్ సమావేశంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం చైనా పిఎల్ఎ శ్రేణులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడం ప్రారంభమైంది. గాల్వన్ వ్యాలీ ఫేస్ఆఫ్ జరిగిన ప్రదేశం -...
ఒడిశాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పరారయ్యారు. అనంతరం భద్రతా బలగాలు చేపట్టిన గాలింపులో నలుగురు మావోయిస్టుల...
పది వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్-19 చికిత్స కేంద్రాన్ని దక్షిణ ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. చ్చతర్పుర్ పట్టణ కేంద్రంలోని రాధా సోమి సత్సంగ్ బియాస్ క్యాంపస్లో ఆసుపత్రిని సిద్ధం చేశారు. సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. పుల్వామా జిల్లా గుంగూ ప్రాంతంలో ఐఈడీని పేల్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్ జవాన్ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాలనే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డట్లు...
వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మూలాలతో పాటు అది మానవులకు ఎలా సోకిందనే దానిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో...
చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దుల్లో డ్రాగన్ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఖండించాయి. తాజాగా...
మాజీ దేవాదాయ శాఖా మంత్రి, భాజపా సీనియర్ నేత శ్రీ పి.మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వీలైనంత వరకు...
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...