News

News

జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు BJP నాయకుల హత్య

కేంద్రపాలిత ప్రాంతంలోని బండిపూర్ జిల్లాలో బుధవారం రాత్రి షేక్ వసీం బారి, అతని తండ్రి, సోదరుడు ఉగ్రవాదుల హత్యకు గురయ్యారు. ముగ్గురూ బిజెపి నాయకులు. బుధవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ బిజెపి నాయకుడు షేక్ వసీం బారి మరియు అతని ఇద్దరు...
News

యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్‌

కాన్పూర్లో 8మంది పోలీసులను కాల్చివేసిన ఘటనలో ప్రధాననిందితుడైన వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని ఓ గుడివద్ద నేటి ఉదయం అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అతని ఇద్దరు...
News

చైనాకు భారత్ దీటుగా బదులిచ్చింది – మైక్ పాంపియో

భారతో సరిహద్దు వివాదం విషయంలో చైనా చాలా దూకుడుగా వ్యవహరించిందని, అయితే దీనికి భారత్ అదేస్థాయిలో బదులిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ''గత నెలలో గల్వాన్ ఘటన గురించి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పలుమార్లు మాట్లాడాను....
ArticlesNews

హద్దులు దాటిన చైనా – సత్తా చూపిన భారత్

గాల్వన్ లోయలోకి ఇటీవల చైనా చొరబడటం, అక్కడ దౌర్జన్యానికి తెగబడి 20 మంది భారతీయ సైనికులను హతమార్చడంతో దీర్ఘకాలంగా నలుగుతున్న ఇండో-చైనా సరిహద్దు వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.  1962 యుద్ధం తరువాత ఇంత పెద్ద ఎత్తున దారుణానికి పాల్పడిన చైనాతో సరిహద్దు...
News

సింహాద్రి అప్పన్న ఆలయంలో 31మంది సిబ్బందిపై వేటు

సింహాద్రి అప్పన్న ఆలయ అధికారులు దిగి వచ్చారు. అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించారు. సింహాచలం కొండపై అక్రమ నిర్మాణాలు, పలు పనుల్లో చోటుచేసుకున్న అవకతవకల్లో భాగస్వాములైన కిందిస్థాయి సిబ్బందిని తప్పించారు. ప్రత్యేక భూ పరిపాలన అధికారి శేషశైలజ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు...
News

కుల్‌భూషణ్‌ జాదవ్‌ విషయంలో పాక్‌ కొత్త కుట్ర?

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ విషయంలో పాకిస్థాన్ కుట్రలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయడానికి జాదవ్‌ నిరాకరించినట్లు చెబుతోంది. దానికంటే తాను...
News

ఉగ్రవాదుల స్వర్గధామం పాకిస్థాన్

భారత అంతర్గత వ్యవహారాల గురించి పదే పదే మాట్లాడే పాకిస్థాన్  ‘ఉగ్రవాదుల స్వర్గధామం’గా ఎందుకు పేరుపొందిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్‌ హితవు పలికింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను...
ArticlesNews

అద్భుత ఆవిష్కరణల చిరునామా డ్రోన్ ప్రతాప్

పేదరికం కారణంగా నెల ఫీజు కట్టలేనందుకు ఉంటున్న హాస్టల్ నుండి గెంటివేయబడ్డ విద్యార్థి ప్రతాప్ ఇప్పుడు అనేక దేశాల నుండి ఆహ్వానాలు అందుకుంటున్నాడు. గ్రామీణ నేపధ్యం నుండి వచ్చి తన ప్రతిభాపాటవాలతో 21 ఏళ్లకే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఓ...
News

కరోనా వ్యాక్సిన్ పరీక్షలకు సమ్మతి తెలిపిన ఆరెస్సెస్ స్వయంసేవక్

ఐసిఎంఆర్ మరియు భారత్ బయోటెక్ సంయుక్తంగా కరోనా ఔషధాలను తయారు చేస్తున్నాయి. మరియు ఆగస్టు 15 న ఔషధ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ను మానవులపై పరీక్షించే ప్రక్రియ భారతదేశంలో ప్రారంభం కానుంది. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని...
News

దేశ రాజధానిలో మరో అత్యాధునిక కరోనా చికిత్సాలయం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా చికిత్స కోసం వెయ్యి పడకల ఆసుపత్రి సిద్ధమైంది. 12 రోజుల రికార్డు స్థాయిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్మించింది. ఆసుపత్రిలో సాంకేతిక హంగులు, రోబోలతో సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా డీఆర్‌డీవో ఛైర్మన్‌...
1 … 2,332 2,333 2,334 2,335 2,336 … 2,510
Page 2334 of 2510