News

News

చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన భారత ప్రభుత్వం

చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైనా ఆధారితంగా తయారైన టిక్‌టాక్‌,...
ArticlesNews

చీకట్లు చీల్చిన సూర్యుడు

మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరి జనం...
News

కదిలించిన కాషాయం

ఒక చిన్న కాషాయ జండా. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. అధికారులను రప్పించింది. వారికి ముచ్చెమటలు పట్టించింది. చివరకు విజయం సాధించి పెట్టింది. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా వి. కోట మండలం పాపేపల్లె గ్రామ సమీపంలో హైవే విస్తరణ పనులు ముమ్మరంగా...
News

డ్రాగన్‌ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం – మైక్ పాంపియో

భారత్‌ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. డ్రాగన్‌ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన అందుకు...
News

ఉగ్రవాదుల దాడిలో ఓ జవాను, ఐదేళ్ల బాలుడు మృతి

జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు భారత జవానులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ జవాను, ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహరా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు....
News

బైబిల్ పండితుడు – లైంగిక నిందితుడు

చిన్నారుల అసభ్య చిత్రాలను, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వేదాంత శాస్త్ర ప్రొఫెసర్‌, మాజీ పాస్టర్‌ జాన్‌ జూస్టన్‌కు ఫ్రాన్స్‌ కోర్డు ఏడాది జైలుశిక్ష విధించింది. అలాగే ఫ్రాన్స్‌లోని లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో ఈయన పేరును నమోదుచేశారు. 27 వేలకు...
News

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు

కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్‌.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది....
News

భద్రతా దళాలపై దాడికి యత్నిస్తున్న పాక్

పాకిస్థాన్ వివిధ మార్గాల ద్వారా అనేక మంది ఉగ్రవాదులను జమ్మూ కశ్మీర్‌కు తరలించే ప్రయత్నం చేస్తోందని కేంద్రపాలిత పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్‌ సింగ్‌ మంగళవారం వెల్లడించారు. భారత భద్రతా దళాలపై దాడి చేసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ''నౌషెరా,...
News

నిరాడంబరంగా పూరీ జగన్నాథ రథయాత్ర 

సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య పూరీ పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిరాడంబరంగా ప్రారంభమయింది. మూడు దారు రథాల్లో ఆసీనులైన సుభద్రా, బలభద్ర సమేత జగన్నాథ స్వామిని భక్తులు స్వయంగా లాగుతూ 'బడొదండొ' మార్గంలో గుండిచా దేవి మందిరానికి తీసుకువెళ్లే యాత్రనే రథయాత్ర అంటారని...
News

ఈ ఏడాది హజ్ యాత్ర రద్దు

ప్రపంచదేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర ఈ ఏడాది భారత్‌ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రకటించారు....
1 … 2,335 2,336 2,337 2,338 2,339 … 2,510
Page 2337 of 2510