Newsvideos

“ శివాజీ జీవితం – సందేశం” డాక్టర్ వడ్డి విజయ సారథి గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం.

295views

హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా “శివాజీ జీవితం – సందేశం” అనే అంశంపై డాక్టర్ వడ్డి విజయసారథి గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వారి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా తిలకిద్దాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.