News

భారత్ లో సిద్ధమవుతున్న కరోనా వ్యాక్సిన్

162views

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా COVAXIN పేరుతో తయారైన కరోనా వ్యాక్సిన్ యొక్క  మానవ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ఇది భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి కోవిడ్_19 వ్యాక్సిన్.

ఈ  వ్యాక్సిన్‌ను కౌన్సిల్ హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ల సహకారంతో అభివృద్ధి చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.