అయోధ్య భూమి పూజ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి : ఎంపీ రఘురామ కృష్ణం రాజు
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ''కోట్లాది ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే...









