News

News

బెదిరించి, సరుకులు పట్టుకుపోయిన మావోలు

కోడంచెరి: కేరళలోని కోజికోడ్‌ జిల్లా, కోడంచెరి పంచాయతీలోని వట్టచిరా అటవీ కాలనీలో సాయుధ మావోయిస్టులు ప్రజలను బెదిరించి ఆహార పదార్థాలను తీసుకెళ్లారని ఫిర్యాదు నమోదైంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం... 16వ తేదీ రాత్రి మావోయిస్టులు ఊర్లోకి వచ్చారు. అయితే,...
News

టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు

ఐక్య‌రాజ్య‌స‌మితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని...
News

అమెరికా రక్షణ వ్యవస్థలో భారతీయ అమెరికన్‌కు చోటు

పెంటగాన్: అధ్యక్షుడు జో బైడెన్​ బృందంలో మరో భారతీయ అమెరికన్కు చోటు దక్కింది. అగ్రరాజ్య రక్షణ శాఖ విభాగం పెంటగాన్​లో కీలక పదవికి భారతీయ అమెరికన్​ మేనేజ్​మెంట్​ సలహాదారు ఆశిష్​ వజిరాణిని నామినేట్​ చేయనున్నట్టు బైడెన్ ప్రకటించారు. రక్షణ మంత్రి ఆధ్వర్యంలోని...
News

ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ ఐరాసకు తాలిబన్ల లేఖ

కాబుల్‌: ఆఫ్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు....
News

ముస్లింలు కూల్చిన ఆలయాలన్నీ తిరిగి నిర్మిస్తాం

యూపీ భాజపా ఎమ్మెల్యే హామీ.. ల‌క్నో: మ‌సీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను భార‌తీయ జ‌న‌తా పార్టీ పునర్నిర్మిస్తుందని మీరట్‌ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ‘కాలానుగుణ హిందువు’ అని సోమ్ ఆరోపించారు. గత...
News

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు స్థానం

సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్రం న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీక‌రించిన‌ట్టు కేంద్రం ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి కొంత సమయం అవసరమని పేర్కొంది. ఎన్డీఏ...
ArticlesNews

మన సమస్యలకు మందు మన పెరట్లోనే ఉంది

సంస్కృతీ సాంప్రదాయాలకు, ఉత్తమ నైతిక విలువలకు, ప్రవర్తనకు పుట్టినిల్లు భారతదేశం. వలస పాలకుల రాకతో పాశ్చాత్య నాగరికతకు ఇక్కడ బీజం పడింది. తెల్ల తోలు వాడు మన కంటే అధికుడని, తెలివైన వాడని, ఆధునికుడని, నాగరికుడని భావించి కొందరు ఉన్నత వర్గాల...
News

బొట్టు పెట్టాడని కొట్టారు!

ఓ ముస్లిం టీచర్‌ దుర్మార్గం విద్యార్థికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు రైసెన్‌: నుదుట బొట్టు పెట్టుకుని, పాఠశాలకు వచ్చాడని ఒక విద్యార్థిని ముస్లిం ఉపాధ్యాయురాలు బయట పిల్లలతో తీవ్రంగా కొట్టించింది. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రైసెన్‌ జిల్లాలోని...
News

వచ్చే నెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

వెనుకబడిన ప్రాంతాల వారికి ఉచిత దర్శనం తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు ఏడోతేదీ నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై...
News

జమ్మూ-కశ్మీర్‌లో తాలిబన్ల గురించి ఆందోళన అనవసరం

భారత సైన్యం స్పష్టం కశ్మీర్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, జమ్మూ-కశ్మీర్‌లో తాలిబాన్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. జమ్మూ- కశ్మీర్‌లోకి తాలిబాన్‌ తీవ్రవాదులు చొరబడే అవకాశాన్ని సైనికాధికారులు తోసిపుచ్చారు. అక్కడి ప్రజల రక్షణకు...
1 … 2,177 2,178 2,179 2,180 2,181 … 2,558
Page 2179 of 2558