News

News

జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో వారిని చుట్టుముట్టిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు...
News

ఢిల్లీ ప్రభుత్వ అసమర్థతే అనిశ్చితికి కారణం : భగ్గుమంటున్న ఆసుపత్రులు

ఆక్సిజన్ కొరతతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆసుపత్రులు.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి నుంచి వచ్చిన స్పందనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. రోగి మరణించిన ఎంతకాలానికి తాము స్పందించాలని ప్రశ్నించాయి. ఆక్సిజన్ స్టాక్ ఉన్నప్పటికీ ఆసుపత్రులు అనవసరంగా అత్యవసర పరిస్థితిని లేవనెత్తొద్దంటూ ఢిల్లీ ఉప...
ArticlesNews

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కులు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైర‌స్ బారిన ప‌డి అనేక మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండ‌డంతో దేశంలోని ప‌లు ఆస్ప‌త్రుల్లో వైద్య, ఆరోగ్య‌ సిబ్బంది, ప‌డ‌క‌ల‌ కొర‌త ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది....
ArticlesNews

క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం: ఆర్‌.ఎస్‌.ఎస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేజీ

కోవిడ్ మహమ్మారి మరోసారి మన దేశానికి సవాలు విసిరింది. ఈసారి వ్యాధి సంక్రమణం, తీవ్రత ఎక్కువగా ఉంది. ఈనాడు దేశంలో చాలా ప్రాంతాలు దీనిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు...
ArticlesNews

స్వయంసేవక్ అంటే….

నాగపూర్లోని నారాయణ్ దబోల్కర్ అనే స్వయం సేవక్ కథ ఇది. ఆయన వయసు 85 సంవత్సరాలు. కోవిడ్ ఉధృతంగా ఉన్న ఈ తరుణంలో ఆయన కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఆయన కుమార్తె ఎంతో ప్రయత్నంతో తెలిసిన వారి హాస్పిటల్లో ఆయనకు...
News

వ్యాక్సినేషన్ లో అమెరికా, చైనాల కన్నా భారత్ దే ముందంజ

వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. 92 రెండు రోజుల్లో 12 కోట్ల మందికి పైగా టీకాలు వేసి ఈ ఘనతను సాధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా 97, చైనా 108 ఈ రోజుల్లో...
News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కీలక నేత హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు...
ArticlesNews

వ్యాక్సిన్ వృధాకి బాధ్యులెవరు?

కరోనా మహమ్మారితో ప్రపంచం అట్టుడిగిపోతున్న వేళ మిగతా ప్రపంచం కంటే ముందుగా మన దేశంలోని శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. మనదేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటప్పటికీ అమెరికా మోడెర్నాకానీ, రష్యన్ ఫైజర్, స్ఫుత్నిక్ లు గానీ, జాన్సన్ అండ్ జాన్సన్...
News

దేశ రక్షణ విషయాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచనలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచన చేశారు. అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్‌ సోమవారం ఓ...
News

కరోనా చికిత్సలో అడ్డసరం ఎంతో అవసరం

కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఔషధ మొక్క అడ్డసరం.. ఏ మేరకు పని చేస్తుందో పరిశోధిస్తున్నట్లు ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లైడ్ డెవలప్మెంట్ అండ్ జినో మీన్స్ తెలిపింది. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం ఆపడానికి, చర్మవ్యాధులకు ఈ మొక్కను...
1 2,144 2,145 2,146 2,147 2,148 2,429
Page 2146 of 2429