
680views
కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఔషధ మొక్క అడ్డసరం.. ఏ మేరకు పని చేస్తుందో పరిశోధిస్తున్నట్లు ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లైడ్ డెవలప్మెంట్ అండ్ జినో మీన్స్ తెలిపింది. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం ఆపడానికి, చర్మవ్యాధులకు ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడం, రోగనిరోధకశక్తి పెంచడానికి ఉపయోగపడే గుణాలు ఈ మొక్కకు ఉన్నాయని ఇప్పటికే తేలింది..





