మతపరమైన అసహనం మంచిది కాదు: హిందూ పండుగను అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు
అప్పటి వరకు ప్రతీ ఏడాది నిర్విరామంగా, ప్రశాంతంగా జరుగుతూ వస్తున్న హిందూ ఊరేగింపు పండుగను ఆ మరుసటి ఏడాది నుండి ముస్లిములు మతపరమైన అభ్యంతరం లేవనెత్తి అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మతపరమైన అసహనాన్ని ప్రోత్సహించడం లౌకిక దేశమైన భారతదేశానికి...









