News

News

భార‌త్‌ ఇండో- పసిఫిక్ ఇనిషియేటివ్‌ను గుర్తించిన‌ చైనా

అంతర్జాతీయ ఒత్తిడితో నిర్ణయం బీజింగ్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు తెరపైకి తెచ్చిన 'ఇండో-పసిఫిక్‌ ఇనీషియేటివ్‌'ను చైనా తొలిసారి అధికారికంగా గుర్తించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్​ వీడియో లింక్‌ ద్వారా ఆధ్వర్యం వహించిన 'ఆసియాన్‌- చైనా డైలాగ్‌ రిలేషన్స్‌'...
News

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ

ఆమోదించిన కేంద్రం న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక...
News

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి

జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12...
News

లైన్ల పునరుద్ధరణ దిశగా రైల్వే చర్యలు

విశాఖ‌ప‌ట్నం: భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతిని నిలిచిపోయిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్రమంగా పట్టాలెక్కిస్తోంది. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తైన అనంతరం ఆయా రూట్లలో రైళ్లను పునరుద్దరిస్తోంది. పలు ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను తిరిగి నడుపుతున్నట్టు...
News

కాలుష్య నివారణకే జాతీయ వాహన తుక్కు విధానం

కాలం చెల్లిన బ‌ళ్ళును నిర్వీర్యం చేస్తే మరింత ప్రోత్సాహకం దేశంలో తొలి ప్లాంట్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య నివారణకే జాతీయ వాహన తుక్కు విధానం అమలులోకి తెచ్చినట్టు జాతీయ ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ...
News

ఉత్తరప్రదేశ్‌లో నేడు, రేపు రాష్ట్రపతి పర్యటన

ల‌క్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు, రేపు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగే చౌదరి హర్‌మోహన్ సింగ్ యాదవ్ జయంత్యుత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. హర్‌కోర్ట్ బట్లర్ టెక్నాలజీ యూనివర్శిటీలో గురువారం జరిగే శతాబ్ది ఉత్సవాల్లో...
News

పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లు

న్యూఢిల్లీ: ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎజెండా ప్రకారం, ఈ సమావేశంలో ప్రభుత్వం 26 కొత్త...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రా యాత్రికులు!

సింధు పుష్క‌రాల‌కు తీసుకువెళ్ళిన‌ ట్రావెల్ ఉద్యోగి ప‌రార్‌ డబ్బులు కట్టాలని నిర్బంధించిన హోటల్ సిబ్బంది దిక్కుతోచ‌ని స్థితిలో 250 మంది ఉత్త‌రాంధ్ర వాసులు జ‌మ్మూక‌శ్మీర్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర‌.. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని పాల‌కొండ‌, సోంపేట‌, చీపురుప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల నుంచి జ‌మ్మూక‌శ్మీర్...
News

ప్రజాస్వామ్యంపై అమెరికా అంతర్జాతీయ సదస్సు

చైనా, టర్కీకి అందని ఆహ్వానం వాషింగ్ట‌న్‌: ప్రజాస్వామ్యంపై డిసెంబర్​ 9,10 తేదీల్లో అమెరికా వర్చువల్​ విధానంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్​ అధ్యక్షత వహించనున్నారు. చైనా, టర్కిలను ఈ సమావేశానికి...
News

202 ఏళ్ల క్రితమే శబరిమల యాత్ర ప్రారంభం

పట్టనంతిట్ట: శబరిమల అయ్యప్పస్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. 202 ఏళ్ల క్రితం అంటే 1819లో శబరిగిరులకు మొదటగా 70 మంది భక్తులు యాత్ర చేశారట. పురాణాల ప్రకారం.. అప్పట్లో శబరిమల ఆదాయం ఏడు రూపాయలుగా పందాలరాజ వంశీయుల...
1 2,056 2,057 2,058 2,059 2,060 2,496
Page 2058 of 2496