News

News

మీ వ్యతిరేకత హిందూ పండుగలపైనేనా? – పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

* ప్రభుత్వం ఇతర మతాల కోసం కోట్లాది రూపాయల డబ్బును వ్యయం చేస్తున్నప్పుడు మీరెందుకు నోరు విప్పలేదు? * హిందూ పండుగలప్పుడు మాత్రమే మీకు హఠాత్తుగా ప్రజా ప్రయోజనాలు గుర్తుకొస్తాయా? * రావణదహనం, వినాయక చవితి అయిపాయాయి. ఇక మీ తదుపరి...
News

మళ్ళీ పాకిస్తాన్‌ డ్రోన్ల కలకలం!

పంజాబ్‌: పంజాబ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను గుర్తించినట్టు సైనికాధికారి ఒకరు వెల్లడిరచారు. ఆ డ్రోన్లపై సాయుధ దళాలు కాల్పులు జరపగా.. తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. డ్రోన్లు సంచరించిన ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది, దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. పంజాబ్‌లో కొన్ని...
News

ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి!

ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ(Shanghai...
News

వ్యాక్సినేషన్‌లో మళ్లీ భారత్‌ రికార్డ్‌!

మధ్యాహ్నం వరకు కోటి డోసుల పంపిణీ న్యూఢిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారతదేశం మళ్లీ రికార్డ్‌ సాధించింది. ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం వరకు కోటి డోసులు విజయవంతంగా పంపిణీ చేసింది. శుక్రవారం ఒక్క రోజే.. మధ్యాహ్నం 1:30గంటల వరకు కోటికిపైగా టీకా...
News

రానున్న 3 నెలలు జాగ్రత్త!

కరోనా దృష్ట్యా కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ: రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నెలలూ పండగల సమయం... అలాగే ఫ్లూ కేసులు పెరిగే కాలం... ఈ...
News

పాక్‌ ఉగ్రవాదుల చేతికి అమెరికా ఆయుధాలు

అక్రమ రవాణాకు తాలిబన్ల బ్రేక్‌! కాందహార్‌లో ట్రక్కు స్వాధీనం కాందహార్‌: పాకిస్థాన్‌కు ఆయుధాలు, బాణాసంచా సామగ్రిని తీసుకెళ్తున్న ఓ ట్రక్కును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ఆయుధాలతో వెళ్తున్న ఓ ట్రక్కును కాందహార్‌ ప్రావిన్స్‌లో పట్టుకున్నట్టు పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది....
News

నోయిడాలో లవ్‌ జిహాద్‌!

నోయిడా: నోయిడాలో లవ్‌ జిహాద్‌ జరిగింది. సాజిద్‌ అనే ముస్లిం వ్యక్తి మూడేళ్లపాటు పెళ్ళి సాకుతో బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఆమెను మతం మార్చుకోమని బలవంతం చేశాడు. బాధితురాలు నోయిడా సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె సాజిద్‌ను అదే కంపెనీలో కలిసింది....
News

అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసులు పేర్కొనని మమతా!

ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నిక కోసం నామినేషన్‌ పత్రాల్లో తనపై పెండిరగ్‌లో ఉన్న ఐదు క్రిమినల్‌ కేసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడిరచలేదని పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బిజెపి...
News

పవిత్ర చార్‌ధామ్‌ యాత్రపై నిషేధం ఎత్తివేత

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రపై నిషేధాన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. అయితే, దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది. కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను సందర్శించే భక్తులకు కరోనావైరస్‌ పాజిటివ్‌ రిపోర్టులు,...
News

‘రీల్‌ హీరో’లకు పన్నులు కట్టాలంటే మనసొప్పదు!

నటుడు విజయ వైఖరిపై కోర్టు విమర్శ చెన్నై: రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ అనే లగ్జరీ కారును ఇంగ్లాండ్‌ నుంచి 2012లో దిగుమతి చేసుకున్నందుకు ప్రవేశ పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు మద్రాస్‌ హైకోర్టు కొద్దిరోజుల కిందట తమిళ నటుడు ఇళయదళపతి విజయ్‌పై రూ...
1 2,055 2,056 2,057 2,058 2,059 2,430
Page 2057 of 2430