News

News

అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్ కు 10 ఏళ్ల జైలు శిక్ష

కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అతడికి పదేళ్ల పాటు శిక్ష విధించింది. జమాత్‌ ఉల్‌...
News

డెబ్భై వసంతాలు వెలుగులు పంచిన సూరీడు

శ్రీ సూర్య నారాయణ రావు (సూరీజీ ) ఈ పేరు తెలియని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఉండరు. ఎందుకంటే మరొక వివేకానందుల వారు. సూరీజీ 23 ఆగష్టు 1920 వ తేదిన క్రిష్ణప్ప, సుందరమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు....
News

పారిశుధ్య కార్మికులకు దేవాలయంలోకి ప్రత్యేక ఆహ్వానం – వారిచే స్వామికి రుద్రాభిషేకం

దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు సంయుక్తంగా గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించిన ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత గంగాధర స్వామి వారి దేవాలయం స్థానికంగా...
News

కాషాయ రంగు టోపీ, బొట్టు పెట్టుకున్నారని అరెస్టు చేశారు……

మానవత్వంతో సేవ కార్యాక్రమాలు చేసేవారు నుదిటిపై బొట్టు, తలపై కాషాయపు రంగు టోపి పెట్టుకోకూడదా అలా పెట్టుకుంటే పోలీసులు కేసులు పెడతారా లాక్  డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన అవుననే చెబుతోంది . సెక్యులర్...
ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న...
News

బ్రిటన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన సీతా రామ లక్ష్మణులు

ఇరవై ఏళ్ల క్రితం తమిళనాడులోని ఓ ప్రాచీన ఆలయం నుంచి చోరీకి గురై బ్రిటన్‌కు తరలిపోయిన 13వ శతాబ్దం నాటి రామ, లక్ష్మణ, సీత కాంస్య విగ్రహాలు మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాయి. వాటిని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌...
News

జమ్మూకశ్మీర్ : ఎన్ కౌంటర్ లో నలుగురు ముష్కరులు ఖతం

జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. జమ్మూ...
ArticlesNews

చరిత్ర మరచిన మహనీయుడు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని (నాయన)

ఆయన చిన్న వయసులోనే విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక మాహా యోగి.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని నినదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. స్త్రీలు కూడా యజ్ఞ మంత్రోపదేశాలకు అర్హులని గర్జించిన సిద్ధపురుషుడు.. కుల వివక్ష, దురాచారాలపై యుద్ధం ప్రకటించిన మన ఆంధ్రుడు “శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని”. కానీ...
News

ఉగ్ర కుట్ర భగ్నం

దేశ రాజధానిలో భారీ దాడులకు ఉగ్రవాదులు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్‌ కాలేఖాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని...
News

మంచులో చిక్కుకుపోయిన పౌరులను రక్షించిన భారత సైన్యం

మంచులో చిక్కుకుపోయిన పది మంది పౌరులను భారత సైన్యం రక్షించింది. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజులుగా పెద్దఎత్తున మంచు కురుస్తుండటంతో అనేక రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి పది మంది జాతీయ రహదారి- 244 సింథన్‌ మార్గంలో ఓ వాహనంలో...
1 2,053 2,054 2,055 2,056 2,057 2,288
Page 2055 of 2288