News

News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ

ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు...
News

విగ్రహాల విధ్వంసకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి – పెజావర్ పీఠాధిపతి

కర్ణాటకలోని సుప్రసిద్ధ పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి వారు ఈరోజు విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండ పైనున్న రామాలయాన్ని సందర్శించారు. తర్వాత రామతీర్థంలోని శివాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రామతీర్థంలోని...
News

కడవరకూ పరివర్తనకే ప్రయత్నం

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి భారత సైన్యం తన ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌వోపీ)ల్లో మార్పు చేపట్టింది. ఉగ్రవాదులతో భీకర పోరాటం జరిగే సమయంలోనూ.. ఆ ముష్కరుల్లో పరివర్తనకు ప్రయత్నించాలని నిర్ణయించింది. వారికి నచ్చజెప్పి, లొంగిపోయేలా చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని...
ArticlesNews

అన్నదాన ప్రభువు శ్రీ కాశీనాయన

గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితోర్గురుః| గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః|| ||గురు గీత|| సర్వ జగత్తు శ్రీ గురు పరబ్రహ్మ మధ్యయందుండును. సమస్త జగమునూ గురు స్వరూపమే. మరియొక వస్తువు లేదు. సకలాత్మక పరబ్రహ్మ స్వరూపమగు గురుదేవునికి...
News

భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం

భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.   అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై...
News

మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు

నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అరెస్టుపై పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కేసు విచారణలో భాగంగా మసూద్‌ అజర్‌ను జనవరి 18లోపు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని...
News

చిమ్మ చీకట్లో పాక్

పాకిస్తాన్‌లో పవర్‌గ్రిడ్‌ కుప్పకూలింది. రాజధాని ఇస్లామాబాద్‌తో సహా దాదాపు దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11:41 నిముషాలకు దక్షిణ పాకిస్థాన్‌లోని గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు ప్రాథమిక విచారణ...
1 2,037 2,038 2,039 2,040 2,041 2,288
Page 2039 of 2288