News

News

హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని వీడి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం...
News

రష్యా మంత్రులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

చర్చకు వచ్చిన చైనా చొరబాట్ల అంశం న్యూఢిల్లీ: రష్యా మంత్రులతో జరిగిన సమావేశంలో దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనా చొరబాటు అంశాన్ని లేవనెత్తారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈరోజు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్‌...
News

ఇద్దరు తీవ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్న భారత సైన్యం

జ‌మ్మూ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. షోపియాన్ జిల్లా దుంబవన్ గ్రామంలోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు తలదాచుకున్న విషయాన్ని...
News

1971 యుద్ధ వీరుడిని కలిసిన అమిత్ షా

జ‌య‌పూర్‌: రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఓ యుద్ధ వీరుడిని కలిశారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరోన్ సింగ్ రాథోడ్‌తో ముచ్చటించారు. భైరోన్ 1963లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో...
News

ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కాదు

ప్రముఖ వైరాలజిస్ట్ వెల్ల‌డి న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్​ కంటే ఒమిక్రాన్​ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని అధ్యయనాలు చాబుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్​ ప్రభావంపై...
News

మోడీపై ప్రశంసలు కురిపించిన మాజీ ప్రధాని దేవేగౌడ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై మాజీ ప్రధాని దేవేగౌడ ప్రశంసలు కురిపించారు. బీజేపీ 276 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని.. పొత్తుతోనే బీజేపీ అధికారంలోకి రావొచ్చు.. కానీ సొంతంగా 276 స్థానాలు గెలవదని తాను గతంలో అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ఒకవేళ...
News

వైద్య పరిశోధనల్లో కొత్త ఒరవడి

అవయవ మార్పిడి చేయించుకున్న వారికి అండగా కొత్త పరిజ్ఞానం రూపొందించిన కేర‌ళ వైద్యులు తిరువ‌నంత‌పురం: అవయవ మార్పిడి చేయించుకున్న వారి చికిత్సల్లో కేరళలోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తల కొత్త ప్రక్రియను కనుగొన్నారు. రోగి జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించి, దాని...
News

వ్యూహాన్ ల్యాబ్ వద్ద గుట్టలుగా శవాలు

ట్రంప్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌ వాషింగ్టిన్‌: చైనాలోని 'వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ'పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఈ ల్యాబ్​ నుంచే వెలువడిందని తెలిపారు. కొవిడ్‌ మొదలైన తొలి...
News

నకిలీ ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు

టీటీడీ అధికారుల‌ హెచ్చరిక తిరుప‌తి: టీటీడీలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరిత మాటలు చెప్పి గతంలో కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసిన...
News

హర్యానాలో పెరుగుతున్న యువతుల హత్యలు!

హర్యానా: ‘మేము రాత్రి 11.30 గంటలకు శివాలయం దగ్గరకు చేరుకున్నప్పుడు, చాలా సేపు మమ్మల్ని వెంబ‌డించిన ఇన్నోవా, మా వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసి, మా దారిని అడ్డుకుంది. ఇన్నోవాలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఇద్దరు వ్యక్తులు రివాల్వర్‌లతో కారు నుండి దిగి...
1 1,978 1,979 1,980 1,981 1,982 2,432
Page 1980 of 2432