`హిజాబ్’ నిరసనలపై కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక
కర్ణాటక: కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు....









