నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా…
కన్నీరుమున్నీరైన హెలికాప్టర్ ఘటన ప్రత్యక్ష సాక్షి చెన్నై: హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్ రావత్ తనను నీళ్ళు కావాలని అడిగారని శివకుమార్ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు...









