News

రావత్ మరణంపై విచారం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాలు

68views

న్యూఢిల్లీ: హెలికాప్టర్​ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్​ సహా వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత రక్షణ రంగంలో రావత్ చేసిన సేవలను స్మరించుకున్నాయి. ఆయన కుటుంబాలను, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇతర అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపాయి. రావత్ మృతి పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి