News

News

రోహింగ్యాల‌ను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముఠాను అరెస్టు చేసిన యూపీ పోలీసులు

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన రోహింగ్యాలను అక్ర‌మంగా భార‌త్ ‌కు త‌ర‌లిస్తున్న ముగ్గురు సభ్యుల‌ ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాల‌ను భార‌త్ కు తీసుకువ‌చ్చి చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో స్థిర‌ప‌రుస్తున్నారు. అందు...
News

ఆరుగురు జిహాదీలను దోషులుగా తేల్చిన గౌహతి ఎన్ఐఏ కోర్టు

2019 లో అస్సాంలోని బార్‌పేట జిల్లాలో అరెస్టయిన బంగ్లాదేశ్ ‌కు చెందిన ఇస్లామిక్ టెర్రర్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మంగళవారం గౌహతిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులు హఫీజుర్ రెహ్మాన్,...
News

గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు

గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ...
News

దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..!

పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా చెప్పుకోబడుతున్న మెహ్విష్ హయత్ ఇటీవల తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నానని ఆమె తన లక్ష్యాన్ని బయటపెట్టింది. జియో టివిలో ఆమెను...
News

కేరళ: మరణించిన భీమా-కోరెగావ్ హింస నిందితుడు స్టాన్ స్వామి కోసం కేరళ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు

మరణించిన భీమా-కోరెగావ్ హింస నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి కోసం ఈ రోజు (జూలై 28) కేరళలోని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రార్థన సమావేశానికి పిలుపునిచ్చాయి. ఎవాంజెలికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కాథలిక్ మెత్రాన్ సమితి మరియు ఈసో...
News

అమ్మా నాన్నలని హత్తుకుని…. ఆనందాశ్రువులు రాల్చి…. – మీరాబాయి చాను భావోద్వేగం

ఒలింపిక్‌ రజత పతక విజేత మీరాబాయి చాను భావోద్వేగానికి లోనయింది. విశ్వ వేదికపై పతకంతో మెరిసిన చాను (49కేజీ) అమ్మా, నాన్నను చూడగానే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె మంగళవారం ఇంఫాల్‌ విమానాశ్రయంలో దిగింది. అక్కడ తల్లి సైఖోమ్‌ ఆంగ్‌బి తోంబి లీమా,...
News

6 వేల కోట్లు అప్పు చేస్తే 14 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇదేం న్యాయం? – బ్యాంకులు, E. D పై మాల్యా అక్కసు

పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను 'దివాలా దారు'గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు....
News

లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికీ ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో నుంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు చెప్పినట్లు టీజీ వెంకటేష్‌ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం...
News

కవ్విస్తున్న చైనా

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు దౌత్య మార్గాల్లో భారత్ చర్చలకు యత్నిస్తున్నా చైనా కవ్వింపులు ఆగడం లేదు. తరచూ వివాదాస్పద ప్రాంతంలోకి చైనా బలగాలు చొచ్చుకొస్తూనే ఉన్నాయి. తాజాగా దెమ్ చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం...
News

అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింస – ఆరుగురు పోలీసుల మృతి

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఈ మధ్యాహ్నం స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొందరు...
1 1,958 1,959 1,960 1,961 1,962 2,291
Page 1960 of 2291