News

News

భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ క్రికెటర్

ఢిల్లీ: మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మోంగియా ఢిల్లీలో కేంద్రంలోని అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మోంగియా బీజేపీలో చేరారు. కీలకమైన...
News

మన్మోహన్, సోనియా క్షమాపణలు చెప్పాలి: ఆర్‌ఎస్‌ఎస్‌

న్యూఢిల్లీ: 2008 మాలెగావ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల పేర్లు చెప్పమని తనను బెదిరించారని ఓ సాక్షి న్యాయస్థానం ముందు వెల్లడించిన తర్వాత `కాషాయ ఉగ్రవాదం’ పేరుతో ఓ తప్పుడు కేసులో తమ నేతలను ఇరికించేందుకు యూపీఏ హయాంలో కాంగ్రెస్...
News

గుప్తనిధుల కోసం మ‌న్యం ఆలయాల్లో తవ్వకాలు

పోలీసులకు గిరిజనుల ఫిర్యాదు విశాఖ‌ప‌ట్నం: గుప్త నిధుల పేరిట విశాఖ మన్యంలో పలువురు దుండగులు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. పురాతన విగ్రాహాలపై కన్నేసిన ఓ ముఠా రాత్రి సమయాల్లో దేవాలయాల్లో చొరబడి విగ్రహాలను తస్కరిస్తున్నారు. తాజాగా.. విశాఖ మన్యం చింతపల్లి మండలం...
News

లుథియానా కోర్టు పేలుడు కేసులో నిందితుడి అరెస్టు

ఖలిస్థాన్ ఉగ్రవాదుల భాగస్వామ్యం పై జర్మనీలో విచారణ లుథియానా: పంజాబ్​లోని లుథియానా కోర్టు వద్ద ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఓ వ్యక్తిని జర్మనీ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు సిఖ్​ ఫర్​ జస్టిస్​కు​ చెందిన జస్వీందర్​ సింగ్​ ముల్తానీగా గుర్తించారు....
News

కరోనాపై పోరులో మరింత శక్తివంతంగా భారత్

న్యూఢిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భారత్‌ మరింత శక్తివంతంగా మారింది. దేశంలో మరో రెండు కొత్త టీకాలతోపాటు ఓ ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన 'కొవొవాక్స్‌', బయోలాజికల్‌-ఇ సంస్థ అభివృద్ధిచేసిన 'కార్బెవాక్స్‌'లతో పాటు.. మోల్నుపిరవిర్‌...
News

విమానాల్లో వినిపించనున్న భారతీయ సంగీతం

న్యూఢిల్లీ: దేశంలోని ఎయిర్​లైన్లు తమ విమానాల్లో భారతీయ సంగీతాన్ని వినిపించాలని పౌర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. విమానాశ్రయాలలోనూ ఇండియన్ మ్యూజిక్​ను ప్లే చేయాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలన్నీ.. తమ సంస్కృతిని ప్రతిబింబించే సంగీతాన్ని ప్రయాణికులకు...
News

ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్

సౌతాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనం డర్బన్‌: ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఈ క్రమంలో కొన్ని ప్రతిరోధకాలను తప్పించుకోగలదని తేలింది. రెండు వారాల...
ArticlesNews

తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు

క్రైస్తవులుగా మతం మారిన వారిని సోషల్ మీడియా తదితర మాధ్యమాలలో కొందరు తరచుగా గొఱ్ఱెలని సంబోధిస్తూ ఉండడం కనిపిస్తోంది. వారేం పాపం చేశారని వారినలా పిలుస్తున్నాం? అసలు మనకేం అర్హతుందని వారినలా నిందిస్తున్నాం? అలా అవమానించి ఎందుకు హిందూ సమాజానికి వారిని...
News

కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌లే… ఊడి ప‌డింది!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండా పై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినప్పటికీ ఎగురవేయలేకపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో...
News

సాంకేతిక ప్రపంచానికి బహుమతులు ఇచ్చిన ఐఐటీ కాన్పూర్

ప్రధాని నరేంద్ర మోదీ కాన్పుర్: సాంకేతిక ప్రపంచానికి ఐఐటీ కాన్పూర్ వెలకట్టలేని బహుమతలను అందజేస్తోంద‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు తనకు రెట్టింపు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు కాన్పూర్​లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.....
1 1,957 1,958 1,959 1,960 1,961 2,433
Page 1959 of 2433