News

News

రోమన్ క్యాథలిక్ లలో బ్రాహ్మణ సామాజిక వర్గం మూలాలు – సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనంలో వెల్లడి..

రోమన్ క్యాథలిక్స్ మూలాలు బ్రాహ్మణ సామాజిక వంశాల నుంచి వచ్చాయా.. ? సనాతన వలస విధానంలో అనేక మార్పులు జరిగాయా? అంటే అవుననే అంటోంది సీసీఎంబీ. ఈ పరిశోధనలో ఒకే మూలం నుంచి వచ్చిన రెండు భిన్నమైన కోణాలని సీసీఎంబీ అభిప్రాయపడింది....
News

దివ్యాంగుల ఒలంపిక్స్ : టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు తొలి రజతం సాధించిన భవీనాబెన్..

టోక్యో పారాలింపిక్స్ లో భారత‌ టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. భారత్ ‌కు తొలి పతకం అందించింది. స్వర్ణ పతకం పోరులో భాగంగా ప్రపంచ నెంబర్ ‌వన్‌ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో ఫైనల్ మ్యాచ్...
News

జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

అమృత్ ‌సర్‌లో పునర్నిర్మించిన జలియన్ ‌వాలాబాగ్‌ స్మారక భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు. 1919 ఏప్రిల్‌ 13న బ్రిటిష్‌ సైనికుల దుశ్చర్యకు బలైన అమరులకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం మన...
News

అమెరికాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు… మృతదేహాల తరలింపు, అంత్యక్రియలకు ఇబ్బందులు

అమెరికాలో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో శుక్రవారం 1.90 లక్షలకు పైగా కేసులు రాగా.. 1,300 మంది మృతి చెందారు. ఫ్లోరిడాలో నెల రోజుల క్రితం రోజువారీ మరణాల సగటు 52 కాగా.. వారం...
News

మమతా బెనర్జీ మేనల్లుడి కనుసన్నల్లో బెంగాల్లో రూ.1352 కోట్ల బొగ్గు కుంభకోణం…ఈడీ సమన్లు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిర బెనర్జీకి వేర్వేరుగా సెప్టెంబరు 6, 1 తేదీల్లో విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటు (ఈడీ) తాజాగా సమన్లు జారీచేసింది. రాష్ట్రంలో బొగ్గు...
NewsSeva

గుంటూరు : ఆరోగ్య రక్షా సమితి కరపత్రం విడుదల

సేవా భారతి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక హిందూ కళాశాలలో ఆరోగ్య రక్షా సమితి పేరుతొ కోవిడ్ నుండి రక్షణ కొరకై ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బట్టు నాగరాజు గారు (డైరెక్టర్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్,...
News

కాబూల్ పేలుళ్ల వెనుక ఉంది కూడా పాకిస్తానీనే..!

ఆఫ్ఘనిస్తాన్ రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులము తామేనని ఐసిస్ ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా...
News

అఫ్గాన్ లో తమకు సహకరించినవారి జాబితా తాలిబన్ల చేతికిచ్చిన అమెరికా

అఫ్గాన్‌ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో అమెరికాలోని బైడెన్‌ సర్కారు చేస్తోన్న తప్పులకు అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా మరో మహా తప్పిదం చేసినట్లు న్యూయార్క్‌ పోస్టు పత్రిక వెలుగులోకి తెచ్చింది. అఫ్గానిస్థాన్‌లో అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల...
News

తీర రక్షణ దళంలో ఐసీజీ విగ్రహ

భారతీయ తీరగస్తీ నౌక ‘ఐసీజీ విగ్రహ’ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖలోని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కోస్టుగార్డు వెసల్స్‌ ఆర్డర్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఏడో నౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా చెన్నైలో జాతికి...
1 1,935 1,936 1,937 1,938 1,939 2,292
Page 1937 of 2292