• News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
Vishwa Samvad Kendra Andhra Pradesh
  • News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
HomeNews16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
Jun. 02, 2022 at 10:02 am
News

16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

News4 years ago#ban#WhatsApp account banWHATSAPP
489views

న్యూఢిల్లీ: హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్‌ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది. కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్‌ తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

ఒక్క ఏప్రిల్‌ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ సిస్టమ్‌ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ తెలిపింది.

అనుమానిత అకౌంట్‌పై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు వాట్సాప్‌ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ తెలిపింది. అయితే, వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్ళీ ఎడిట్‌/రీ–రైట్‌ చేసే ఆప్షన్‌ త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.   

Tags :#ban#WhatsApp account banWHATSAPP
share on Facebookshare on Twitter
Krishna Murty GunnaJune 2, 2022
ఇస్లామిక్‌ గ్రంథాల్లో ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పినందుకు బీజేపీ నాయ‌కురాలికి బెదిరింపులు!
భాగ్య‌న‌గ‌రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

You Might Also Like

News

వందేమాతరం పాడలేదు కానీ.. పాక్ కి స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేత

News31 mins agoAugust 18, 2026
4
నిత్యం భారత్ పై ఇస్లామిక్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ కి ఓ కాంగ్రెస్ నేత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కేరళంలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్...
News

బహుపరాక్…. కీర్తనల రూపంలో ప్రార్థనలు.. సాఫ్ట్ కన్వర్షన్స్ దిశగా క్రైస్తవులు

News1 hour agoAugust 18, 2026
5
మహారాష్ట్రలో కొత్తగా మతస్వేచ్ఛ చట్టం 2026 అమలులోకి వచ్చింది. దీంతో క్రైస్తవ మిషనరీలు రకరకాల కొత్త కొత్త ఫీట్లు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ‘‘సాఫ్ట్ కన్వర్షన్’’ కి...
News

వీసీ సీజా థామస్ పై పైశాచికంగా దాడి చేసిన SFI కార్యకర్తల అరెస్ట్

News2 hours agoAugust 18, 2026
11
శ్రీ శంకరాచార్య సంస్కృత కళాశాలలో జరిగిన హింసాత్మక ఘటనలు, వీసీ సీజా థామస్ పై దాడికి కారణమైన సీపీఎం అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కి చెందిన...
News

పాకిస్థాన్‌కు సైనిక, ఆర్థిక సాయం నిలిపివేయాలి: అమెరికా, చైనాలకు బలూచిస్తాన్ లేఖ

News2 hours agoAugust 18, 2026
8
క్వెట్టా, ఆగస్టు 18: పాకిస్థాన్‌కు అందిస్తున్న సైనిక, ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అమెరికా, చైనాలను బలూచిస్తాన్ కోరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, చైనా...
News

ముల్కనూరులో అరుదైన చారిత్రక ఆనవాలు..

News3 hours agoAugust 19, 2026
14
చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా మారుతున్న ముల్కనూరులో మరో అరుదైన శిల్పం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర...
News

భక్తి, శరణాగతి, ఆచార్య నిష్ఠను బోధించే ధాటీపంచకం

News3 hours agoAugust 19, 2026
11
తిరుపతి: శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులు సంసార బంధాల నుంచి విముక్తి పొంది, భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారనే సందేశాన్ని ‘ధాటీపంచకం’ అందిస్తుందని భద్రాచలానికి చెందిన శ్రీ స్థలశాయీ...
  • Popular
  • Recent

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

2 years agoMay 22, 2024

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

6 years ago

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

7 years agoNovember 2, 2019

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

5 years agoDecember 10, 2021

జై హనుమాన్‌

2 years ago

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

7 years ago

వందేమాతరం పాడలేదు కానీ.. పాక్ కి స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేత

31 mins agoAugust 18, 2026

బహుపరాక్…. కీర్తనల రూపంలో ప్రార్థనలు.. సాఫ్ట్ కన్వర్షన్స్ దిశగా క్రైస్తవులు

1 hour agoAugust 18, 2026

వీసీ సీజా థామస్ పై పైశాచికంగా దాడి చేసిన SFI కార్యకర్తల అరెస్ట్

2 hours agoAugust 18, 2026

పాకిస్థాన్‌కు సైనిక, ఆర్థిక సాయం నిలిపివేయాలి: అమెరికా, చైనాలకు బలూచిస్తాన్ లేఖ

2 hours agoAugust 18, 2026

ముల్కనూరులో అరుదైన చారిత్రక ఆనవాలు..

3 hours agoAugust 19, 2026

భక్తి, శరణాగతి, ఆచార్య నిష్ఠను బోధించే ధాటీపంచకం

3 hours agoAugust 19, 2026

‘పాక్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ మళ్లీ భారత్‌లో భాగమవుతాయి’- రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

4 hours agoAugust 19, 2026

సంస్కృత భాష విశిష్టత ఎనలేనిది: కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

4 hours agoAugust 19, 2026

ఉద్యోగాలను వదిలి.. ప్రకృతి వ్యవసాయం బాటలో పులివెందుల యువత

5 hours agoAugust 18, 2026

విద్యార్థి జీవితం ఆదర్శంగా ఉండాలి

5 hours agoAugust 18, 2026

Download Our App

Contact Info

Vishwa Samvad Kendra Andhra Pradesh is funded by SAHITI SUDHA FOUNDATION CIN:U93090AP2020NPL114372 Regd.Office: #40-15-3, Labbipet, Brindavan Colony, Vijayawada, AP– 520010.

Email:sahitisudhafoundation@outlook.com

ADMINISTRATIVE OFFICE:

HAINDAVI, Ramalingeswara Rao Peta, Main Road, Ayodhya Nagar, Vijayawada- 520003, Andhra Pradesh, India.

Phone:+91 (866) 253 1699
Mobile:+91 (0) 9985 288 788
Email:news@vskandhra.org

popular posts

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

Videos

videos

Jayabharath Hospital provides free treatment for the people in-need.

videos8 years agoMarch 3, 2019
29.5k
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

Newsvideos6 years ago
7.7k
Newsvideos

“ప్రస్తుత పరిస్థితి – మన పాత్ర” – పూజ్య సర్ సంఘచాలక్ జీ సందేశం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
6.3k
Newsvideos

చీరాల-పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Newsvideos2 years ago
5.5k
videos

Induction of new games into daily Shakha game 2

videos8 years agoMarch 3, 2019
5.3k
Newsvideos

“స్వయమేవ మృగేంద్రతా” (A short Documentary About RSS)

Newsvideos7 years ago
4.9k
Newsvideos

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

Newsvideos2 years agoMay 20, 2024
4.8k
Newsvideos

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Newsvideos2 years agoJune 5, 2024
4.5k
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

Newsvideos6 years agoApril 14, 2020
4.2k
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.9k
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoMay 3, 2020
3.9k
Newsvideos

“విద్యారంగంపై కరోనా ప్రభావం – మన ప్రాధాన్యతలు” – శ్రీ దూసి రామకృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.8k
Newsvideos

“ఆదర్శ జాతీయవాది అబ్దుల్ కలాం” ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoOctober 16, 2020
3.7k
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

ArticlesNewsvideos5 years agoMay 19, 2021
3.7k
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoJune 5, 2020
3.4k
videos

All India RSS Joint Secretary Shri. Bhagiah ji addressing press brief

videos8 years agoMarch 3, 2019
3.4k
Newsvideos

“మన సంస్కృతి – మన యువత – దేశ భవిత” – శ్రీ బయ్యా వాసు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.4k
Newsvideos

“కరోనా నుంచి కాపాడుకోవడం ఎలా?” – డాక్టర్ P.S రావు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

Newsvideos6 years agoAugust 9, 2020
3.2k
videos

Rashtriya Seva Bharathi

videos8 years agoMarch 3, 2019
3.2k
videos

Induction of new games into daily Shakha game 5

videos8 years agoMarch 3, 2019
3.2k
videos

Param Pujaniya Sarsanghchalak Mohan Bhagwat pays tribute to Vajpayee

videos8 years agoMarch 3, 2019
3.2k
Newsvideos

వణుకుతున్న హిందూపురం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

Newsvideos6 years agoJune 18, 2020
3.2k
videos

26th January 2017 route march at RTC Colony ground Vijayawada, AP.

videos8 years agoMarch 3, 2019
3.1k
videos

Mohan Bhagwat visited Kolkata on July 23 to meet Acharya Shri Mahashraman

videos8 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

Newsvideos6 years ago
3k
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3k
Newsvideos

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి… కాశ్మీరీ పండిట్లతో ముఖాముఖి.

Newsvideos7 years agoMarch 10, 2019
3k

Copyright © 2020 VISHWA SAMVAD KENDRA ANDHRA PRADESH - All Rights Reserved.