భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు: అమెరికా
వాషింగ్టన్: భారత్‌కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత...









