
654views
న్యూఢిల్లీ: హిజాబ్‌తోనే స్కూల్, కాలేజీలకు వస్తామని చెబుతున్న కర్ణాటక బాలికలకు తాలిబాన్లు తమ మద్దతును తెలిపారు. కర్ణాటకలో హిజాబ్ ఘటనల మధ్య “ఇస్లామిక్ విలువలు” కోసం నిలబడినందుకు వారిని ప్రశంసించారు. భారతీయ ముస్లిం బాలికల పోరాటం అరబ్, ఇరానియన్, ఈజిప్షియన్ లేదా పాకిస్థానీ సంస్కృతి గురించి కాదని, ప్రపంచవ్యాప్తంగా తమ మతపరమైన విలువను కాపాడుకునే ప్రయత్నం ఇదని ఇనాముల్లా సమంగాని ట్వీట్ చేశారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రతినిధి ఆయన.
Source: NationalistHub





