మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర!
సభా ప్రాంగణానికి సమీపంలో లభించిన భారీ పేలుడు సామగ్రి జమ్మూ: జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు లభించడం సంచలనం రేపింది. ఈ నెల 24వతేదీన ఆదివారం జమ్మూ శివార్లలోని పల్లి...









