మహిళల ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దాయాది జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా...









