News

News

బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్

గాంధీన‌గ‌ర్‌: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్...
News

వృత్తిలో పాత్రికేయుల ధైర్యసాహసాలు ప్రశంసనీయం

నారద జయంతిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీనివాసులు నెల్లూరు: వృత్తినే దైవంగా భావించి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమ సమాజం కోసం వార్తలు సేకరించడంలో పాత్రికేయులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా...
News

ఎల్లుండి అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్స‌వం

అమ‌రావ‌తి: టీటీడీ నేతృత్వంలో అమరావతిలో నూతనంగా చేప‌ట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దేవస్థానం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 4న నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలూ ప్రారంభం...
News

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పరిమితి విధించిన టీటీడీ

తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీటీడీ లడ్డూలపై పరిమితి విధించింది. ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు మాత్రమే కొనుక్కోడానికి అనుమతి ఇస్తున్నారని భక్తులు తెలిపారు. గతంలో రూ.50 చొప్పున...
News

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బ్యాంక్‌లో కాల్పులు!

క‌శ్మీర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పౌరుడు గాయపడ్డారు. తాజాగా కుల్గామ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా...
News

హ‌నుమ జన్మస్థలంపై అనవసర రాద్దాంతం.. ఏపీ సాధుపరిషత్

అమ‌రావ‌తి: ఆంజనేయ స్వామి జన్మస్థలంపై వివాదం నడుస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. సున్నిత విషయాన్ని టీటీడీ, గోవిందానంద సరస్వతి రచ్చ చేశారని పేర్కొన్నారు. భగవంతుడిని ఒక ప్రాంతానికి అంకితం చేయకండన్నారు. స్వామీజీలు కూడా సంయమనం పాటించాలని...
News

కాగిత రహిత మున్సిపల్ కార్పొరేషన్‌గా ల‌క్నో

దేశంలో మొదటి డిజిటలైడ్ మున్సిపాలిటీగా మారనున్నట్టు వెల్లడి ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నో మున్సిపల్ కార్పొరేషన్ ఇక నుంచి కాగిత రహితంగా మారబోతోంది. ఫైల్స్, డాక్యూమెంట్స్‌లతో పాటు మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు ఇక నుంచి డిజిటల్‌లోనే కొనసాగుతాయని మున్సిపాలిటీ అధికారులు బుధవారం...
News

ఇండియా గేట్ వద్ద నేతాజీ 30 అడుగుల విగ్రహం

ప్రధాని మోడీని కలిసిన శిల్పి న్యూఢిల్లీ: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మైసూర్ నుంచి శిల్పి అరుణ్ యోగిరాజ్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆగస్ట్ 15 కల్లా ఆయన ఈ విగ్రహాన్ని సిద్ధం చేస్తారు. సాంస్కృతిక...
News

క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం

క‌శ్మీర్‌: ఉగ్రవాదుల లక్షిత హత్యల నేపథ్యంలో సామూహిక వలసలకు కశ్మీర్ పండిట్లు ప్ర‌భుత్వానికి హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. పండిట్లు తమ శిబిరాలను వీడి వెళ్ళ‌కుండా చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లోని మైగ్రెంట్ పండిట్ క్యాంప్స్‌ను సీల్ చేసింది.ఇరవై నాలుగు గంటల్లోగా...
News

అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని...
1 1,865 1,866 1,867 1,868 1,869 2,492
Page 1867 of 2492